“అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును”
ఆదికాండము 36:12 | ఏశావు కుమారుడైన ఎలీఫజు వీరి పితామహుడు. |
నిర్గమ కాండము 17:8 | అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రా యేలీయులతో యుద్ధము చేశారు |
నిర్గమ కాండము 17:14
ద్వితీయోప 25:19 |
“అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును” అని దేవుడు ప్రవచించాడు |
సంఖ్యా కాండము 24:20 | అమాలేకు అంతము నిత్యనాశనమే అని బిలాము ప్రవచించాడు |
1 సమూయేలు14:48; 15:1-8, 32-33 | సౌలు రాజు అమాలేకీయులను హతము చేశాడు |
1 సమూయేలు 27:8; 30:1-20;
2 సమూయేలు 8:12 |
దావీదు రాజు అమాలేకీయులను హతము చేశాడు.
|
తాను చెప్పినట్లే దేవుడు అమాలేకీయులను ఈ ప్రపంచము మీద నుండి తుడిచివేశాడు.