రోమ్ లో యేసు క్రీస్తు

IMG_6737.JPG

హింస, రక్త పాతము, రాజ్య కాంక్ష లతో నిండిపోయిన రోమన్ సంస్కృతిని, ఆ తరువాత ప్రపంచ నాగరికతను ప్రభువైన యేసు క్రీస్తు సువార్త ఎలా మార్చివేసిందో తెలుసుకోండి. డాక్టర్ పాల్ కట్టుపల్లి ఇటలీ దేశమును, రోమ్ ను సందర్శించి చేసిన ప్రసంగాలు.

వీడియో ప్రసంగాలు
T72.రోమ్ లో యేసు క్రీస్తు, మొదటి భాగము

T 73 . రోమ్ లో యేసు క్రీస్తు, రెండవ భాగము: అగష్టస్ చక్రవర్తి

T 74 . రోమ్ లో యేసు క్రీస్తు, మూడవ భాగము: టైబీరియస్ చక్రవర్తి

T 75 . రోమ్ లో యేసు క్రీస్తు, నాలుగవ భాగము: ముగ్గురు దొంగలు

T 76 . రోమ్ లో యేసు క్రీస్తు, ఐదవ భాగము: కయప

T 77 . రోమ్ లో యేసు క్రీస్తు, ఆరవ భాగము: ఇద్దరు మిత్రులు

T 78 . రోమ్ లో యేసు క్రీస్తు, ఏడవ భాగము: నాలుగు కొండలు

T 79 . రోమ్ లో యేసు క్రీస్తు, ఎనిమిదవ భాగము: పాంపే

T 80 . రోమ్ లో యేసు క్రీస్తు, తొమ్మిదవ భాగము: క్రైస్తవులు శాస్త్రవేత్తలను వేధించారా?

T 81 . రోమ్ లో యేసు క్రీస్తు, పదవ భాగము: వాటికన్: మూఢ నమ్మకాల నిలయం

ఆడియో ప్రసంగాలు
T76 . రోమ్ లో క్రీస్తు, మొదటి భాగము: ప్రవచనాలు

T77 . రోమ్ లో క్రీస్తు, రెండవ భాగము: అగస్టస్

T78 . రోమ్ లో క్రీస్తు, మూడవ భాగము: హేరోదు

T79 . రోమ్ లో క్రీస్తు, నాలుగవ భాగము: ముగ్గురు దొంగలు

T80 . రోమ్ లో క్రీస్తు, ఐదవ భాగము: కయప

T81 . రోమ్ లో క్రీస్తు, ఆరవ భాగము: ఇద్దరు మిత్రులు

T82 . రోమ్ లో క్రీస్తు, ఏడవ భాగము: కొర్నేలీ

T83 . రోమ్ లో క్రీస్తు, ఎనిమిదవ భాగము: అపొస్తలుడైన పౌలు

T84 . రోమ్ లో క్రీస్తు, తొమ్మిదవ భాగము: ఒలింపిక్స్

T85 . రోమ్ లో క్రీస్తు, పదవ భాగము: ఏథెన్స్ లో పౌలు

T86 . రోమ్ లో క్రీస్తు, పదకొండవ భాగము: కొరింథు

T87 . రోమ్ లో క్రీస్తు, పండ్రెండవ భాగము: రోమ్ లో అపోస్తలుడైన పౌలు

T88 . రోమ్ లో క్రీస్తు, పద మూడవ భాగము: రెండు దేవాలయాలు

T89 . రోమ్ లో క్రీస్తు, పదునాలుగవ భాగము: నాలుగు కొండలు

T90 . రోమ్ లో క్రీస్తు, పదిహేనవ భాగము: పాంపే

T91 . రోమ్ లో క్రీస్తు, పద హారవ భాగము: గెలీలియో

T92 . రోమ్ లో క్రీస్తు, పదిహేడవ భాగము: వాటికన్

T93 . రోమ్ లో క్రీస్తు, పద్దెనిమిదవ భాగము: సిస్టీన్ చాపెల్

T94 . రోమ్ లో క్రీస్తు, పందొమ్మిదవ భాగము: క్రిస్మస్