ప్రైస్ ది లార్డ్ !
నా పేరు ఆకుల వెంకటేశ్వర రావు , విజయవాడ, గతం లో నేను మహీంద్రా కంపెనీ లో సేల్స్ మేనేజర్ గా ఉండేవాడిని . యోహాన్ సర్ కి నే నంటే చాలా ఇష్టం నాకు పితృ సమానులు . . వారికీ మహీంద్రా బస్సులు అంబులెన్సులు , వాటి కి ఫైనాన్స్ సంబంధిత పనులన్ని నా చేతే చేయించేవారు. ఎప్పుడు తెనాలి వైపు వెళ్లినా వారి పాదాలకి నమస్కారం చేసి వచ్చే వాడిని. నే చేసే అన్నదాన కార్యక్రమం వారికి తెలిసి చాలా సంతోష పడ్డారు .. వారి మరణం నాకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా .. avrao 98485 38366.. https://www.facebook.com/venkateswararao.akula

Thank you for sharing your good thoughts; God bless you sir