1 | క్రీస్తు యేసునందలి
సకల పరిశుద్ధులకును |
మన స్థానము | మనం క్రీస్తు నందు భద్రపరచబడ్డాము |
2. | క్రీస్తుయేసు దాసులైన పౌలును
తిమోతియు |
మన దాస్యం | మన యజమాని మన అవసరాలు తీరుస్తాడు |
3. | 2. మన తండ్రియగు
దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. |
మన సంభందం | ఆనందానికి కేంద్రమైన దేవునితో మనం సంభందాన్ని కలిగి ఉన్నాము |
4. | 3. మొదటి దినమునుండి
ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి |
మన సహవాసం | ఇతర క్రైస్తవులతో మనం చేసే సహవాసములో ఆనందం ఉంది. |
5. | 4. మీలో ఈ సత్‌క్రియ
నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. |
మన నిరీక్షణ | ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తే మనకు ఆనందం కలుగుతుంది |
6. | మీ అందరి నిమిత్తము
నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు |
మన ప్రార్ధన | ప్రార్ధన చేసి మన చింత దేవుని మీద వేస్తే మనకు సంతోషం కలుగుతుంది |
7. | 6. నేను మిమ్మును జ్ఞాపకము
చేసికొనినప్పుడెల్లను |
మన జ్ఞాపకం | దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకొంటే మనకు ఆనందం కలుగుతుంది |
8. | నా దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. |
మన కృతజ్ఞత | కృతజ్ఞతా స్తుతులు చెల్లించితే మనకు ఆనందం కలుగుతుంది |
9. | 7. నేను
మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. |
మన ఆప్యాయత | ఇతురులను ప్రేమిస్తే మనకు ఆనందం కలుగుతుంది |
10. | 8. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, | మన ఆధారం | యేసు క్రీస్తు దయ యందు నిలిచివుంటే మనకు ఆనందం కలుగుతుంది |