అబ్రహాముతో దేవుని నిత్య  నిబంధన

God’s Eternal Covenant with Abraham

Please Support Our Ministry through a Donation

$10.00

ప్రత్యక్షత          నిబంధన వివరాలు
మొదటి ప్రత్యక్షత – ఆదికాండము 12:1-4 నిన్ను గొప్ప జనముగా చేసెదను

నిన్ను ఆశీర్వదించెదను

నీ నామమును గొప్ప చేయుదును

నీవు ఆశీర్వాదముగా ఉందువు

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను

నిన్ను దూషించువారిని శపించెదను

భూమి యొక్క సమస్త వంశములు నీ యందు

ఆశీర్వదించబడును

రెండవ ప్రత్యక్షత – ఆదికాండము 12:7 నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చెదను
మూడవ ప్రత్యక్షత – ఆదికాండము 13:14-17 నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసెదను
నాలుగవ ప్రత్యక్షత – ఆదికాండము 15:1-21 నీకు వారసుని అనుగ్రహిస్తాను

నీ సంతానము నక్షత్రముల వలె విస్తరిస్తుంది

నీ సంతానం పరదేశమందు దాస్యములో గడుపుతారు

కనానీయుల పాపం ముదిరినప్పుడు నేను వారిని శిక్షిస్తాను

వాగ్దాన దేశం సరిహద్దులు ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు నది వరకు ఉంటాయి

ఐదవ ప్రత్యక్షత – ఆదికాండము 17: 1-21 నీ సంతానమునకు కనాను దేశము నిత్య స్వాస్థ్యము గా ఇచ్చెదను

సున్నతి నిబంధనకు సూచనగా ఉంటుంది

ఇష్మాయేలు గొప్ప జనముగా చేయబడతాడు

ఆరవ ప్రత్యక్షత – ఆదికాండము 22:15-18 నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకొంటారు

భూలోకములోని జనములన్నియు నీ సంతానము వలన ఆశీర్వదించబడును

Leave a Reply