‘చెల్లించివేసెను నా పాప క్రయధనం’ పాట: రచన, గానం: డాక్టర్ పాల్ కట్టుపల్లి

చెల్లించి వేసెను – నా పాప క్రయధనం

ఆ సిలువ రక్తమే – నా  పాపం కడిగెను

 

ఆనంద గానం చేసెదను

విమోచన గీతం పాడెదను

 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

తన సొంత కుమారుని మన కోసం ఇచ్చెను

విశ్వసించినప్పుడే నిత్యజీవమిచ్చెను

క్రీస్తు లో నన్ను క్రొత్త సృష్టి చేసెను

 

సమాప్తం అని ఆయన అరచిన్నప్పుడే

నా పాప ఋణమంతా తీర్చివేసెను

ఆ రక్తధారలే నా నిత్యజీవము

యేసయ్య చేతిలో నేనెంతో భద్రము

 

శ్రమయైనను బాధయైనను

హింసయైనను మరణమైనను

జీవమైనను దేవదూతలైనను

క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుచేయనేరవు

Feed a Hungry Child with as little as $10 per month

Give a helping hand to feed the hungry children and to provide them health care and education

$10.00

Leave a Reply