కరోనా, ఇటలీ, తోఫెతు: బైబిల్ ప్రవచనాలు

కరోనా వలన ఇటలీ దేశము, అనేక ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఇటలీ లోని తోఫెతు నగరములో సంభవించిన సంఘటనలు యిర్మీయా గ్రంథము లోని ప్రవచనము నెరవేర్చినదని సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. ఇది అవాస్తవం అని మనం గ్రహించాలి.

IMG_9581.PNGయిర్మీయా 7 అధ్యాయములో ప్రవచనాలు క్రీ పూ 586 లో యూదా పతనములో నెరవేరినవి. బబులోనీయులు, నెబుకద్నెజరు జరిపిన మారణ కాండలో యూదులకు పాతిపెట్టులోనే స్తలము లేకుండా పోయింది. ఆ ప్రవచనము అప్పుడు నెరవేరింది. ఈ తోఫెతు యెరూషలేము దగ్గర వుంది. అక్కడ యూదులు వారి బిడ్డలను అన్య దేవతల విగ్రహములకు నర బలి ఇచ్చుట చూసి దేవుడు ఆగ్రహించి ఆ ప్రవచనము ఇచ్చాడు. ఇటలీ లోని తోఫెతుకు , కరోనాకీ బైబిల్ లోని యిర్మీయా లేక మరి ఏ ప్రవచనములకు సంభంధం లేదు.

Leave a Reply