డేవిడ్ బూబెంజరు అస్తమయం

ఇంకొక దుర్వార్త ఏమిటంటే, మన సోదరుడు

డేవిడ్ బూబెంజరు (David Bubenzer) అస్తమయం  ప్రభువు నందు నిద్రించాడు.

ఆయన జర్మనీ నుండి వచ్చి పల్లెకోన లో 

5 సంవత్సరాలు ఉండి సువార్త సేవ చేసాడు.

యుక్తవయస్సులో ఉన్న డేవిడ్ 

ఆకస్మిక మరణం విచారకరం. దేవుడు

ఆయన తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు 

ఆదరణ కలిగించాలని ప్రార్ధించండి.

బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్ సైట్ 

www.doctorpaul.org దర్శించండి.

Leave a Reply