Site icon Defender's Voice

ఆనందానికి పది రహస్యాలు (ఫిలిప్పీ 1:1-8)

 

1 క్రీస్తు యేసునందలి

సకల పరిశుద్ధులకును

మన స్థానము మనం క్రీస్తు నందు భద్రపరచబడ్డాము
2. క్రీస్తుయేసు దాసులైన పౌలును

తిమోతియు

మన దాస్యం మన యజమాని మన అవసరాలు తీరుస్తాడు
3. 2. మన తండ్రియగు

దేవుని నుండియు ప్రభువగు

యేసుక్రీస్తు నుండియు మీకు

కృపయు సమాధానమును

కలుగును గాక.

మన సంభందం ఆనందానికి కేంద్రమైన దేవునితో మనం సంభందాన్ని కలిగి ఉన్నాము
4. 3. మొదటి దినమునుండి

ఇదివరకు సువార్త విషయములో

మీరు నాతో పాలివారై యుండుట

చూచి

మన సహవాసం ఇతర క్రైస్తవులతో మనం చేసే సహవాసములో ఆనందం ఉంది.
5. 4. మీలో ఈ సత్‌క్రియ

నారంభించినవాడు యేసుక్రీస్తు

దినము వరకు దానిని కొనసాగించునని

రూఢిగా నమ్ముచున్నాను.

మన నిరీక్షణ ప్రభువైన యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తే మనకు ఆనందం కలుగుతుంది
6. మీ అందరి నిమిత్తము

నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును

సంతోషముతో ప్రార్థనచేయుచు

మన ప్రార్ధన ప్రార్ధన చేసి మన చింత దేవుని మీద వేస్తే మనకు సంతోషం కలుగుతుంది
7. 6. నేను మిమ్మును జ్ఞాపకము

చేసికొనినప్పుడెల్లను

మన జ్ఞాపకం దేవుడు చేసిన గొప్ప కార్యాలు జ్ఞాపకం చేసుకొంటే మనకు ఆనందం కలుగుతుంది
8. నా దేవునికి

కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

మన కృతజ్ఞత కృతజ్ఞతా స్తుతులు చెల్లించితే మనకు ఆనందం కలుగుతుంది
9. 7.  నేను

మిమ్మును నా హృదయములో

ఉంచుకొని యున్నాను.

మన ఆప్యాయత ఇతురులను ప్రేమిస్తే మనకు ఆనందం కలుగుతుంది
10. 8. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మన ఆధారం యేసు క్రీస్తు దయ యందు నిలిచివుంటే మనకు ఆనందం కలుగుతుంది

 

Exit mobile version