ఇంకొక దుర్వార్త ఏమిటంటే, మన సోదరుడు
డేవిడ్ బూబెంజరు (David Bubenzer) అస్తమయం ప్రభువు నందు నిద్రించాడు.
ఆయన జర్మనీ నుండి వచ్చి పల్లెకోన లో
5 సంవత్సరాలు ఉండి సువార్త సేవ చేసాడు.
యుక్తవయస్సులో ఉన్న డేవిడ్
ఆకస్మిక మరణం విచారకరం. దేవుడు
ఆయన తల్లిదండ్రులకు, భార్య పిల్లలకు
ఆదరణ కలిగించాలని ప్రార్ధించండి.
బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్ సైట్
www.doctorpaul.org దర్శించండి.