‘యెహెఙ్కేలు ప్రకటించిన సువార్త’ అనే సందేశములో యెహెఙ్కేలు 36 అధ్యాయము నుండి డాక్టర్ పాల్ కట్టుపల్లి 12 అద్భుత సత్యాలు చూపించారు. మా వెబ్ సైట్ http://www.doctorpaul.org దర్శించండి
1.పునరాగమనం
2. పునః దర్శనం
3. పునరుద్ధరణ
4. పునరేకీకరణ
5. పునరుజ్జననం
6. పునరుజ్జీవం
7. పునరావాసం
8. పునరుత్పాదన
9. పునరాలోచన
10. పునరంకితం
11. పునర్నిర్మాణం
12. పునరుత్తేజం